- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ విశాఖపట్నంకి వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది..చంద్రబాబు
X
దిశ, వెబ్ డెస్క్; విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ (Google Company) వస్తుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. బుధవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. ఈ రోజు గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ (IT Minister Nara Lokesh) కృషి వలనే విశాఖలో గూగుల్ కంపేనీ ఏర్పాటుకు ఎంఓయూ (MoU) చేసుకున్నామని సీయం చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్ విశాఖపట్నంకి వస్తుందంటే అది గేమ్ చేంజర్ లా అవుతుందని అన్నారు. గూగుల్ కంపెనీ ఏర్పాటుతో 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ సదస్సులో గురువారంతో ముగయనుంది.
Advertisement
Next Story