- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు విడుదల!

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు బిగ్ అప్డేట్ ఇచ్చింది. రేపు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఏపీ ఎడ్యుకేషన్ మినిష్టర్ బొత్స సత్యనారాయణ రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక, ఈ ఏడాది మార్చి 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్ 4.84 లక్షల మంది, సెకండియర్ 5.19 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
Next Story