ఎమ్మెల్యే కోటం రెడ్డి హౌస్ అరెస్ట్

by Sathputhe Rajesh |
ఎమ్మెల్యే కోటం రెడ్డి హౌస్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలనకి నిధులు విడుదల చేయాలని ఆయన నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిరసనకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. అయినా కోటంరెడ్డి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. కోటం రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



Next Story

Most Viewed