నీటిపారుదలశాఖ సూపరిండెంటెంట్ కార్యాలయం ఏర్పాటుకు జీవో విడుదల

by sudharani |   ( Updated:2023-04-25 15:03:29.0  )
నీటిపారుదలశాఖ సూపరిండెంటెంట్ కార్యాలయం ఏర్పాటుకు జీవో విడుదల
X

దిశ, నర్సీపట్నం: నర్సీపట్నంలో నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజన తర్వాత ఇక్కడ నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.

ఇవి కూడా చదవండి:

అంగన్వాడీ ఆయా పోస్ట్‌లకు వేలం.. ఒక్క పోస్ట్‌కు మూడు లక్షలు..?

Advertisement

Next Story

Most Viewed