- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rajahmundry: చంద్రబాబుకు స్కిన్ అలర్జీ.. పరిశీలించిన వైద్యులు

X
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. 33 రోజులుగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. అయితే తీవ్ర ఎండవేడిమితో జైల్లో ఉక్కపోత పోస్తోంది. దీంతో చంద్రబాబుకు స్కిన్ అలర్జీ అయింది. ఈ మేరకు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు జైలు అధికారులు సమాచారం అందించారు. వెంటనే జైలుకు చేరుకున్న వైద్యులు చంద్రబాబు చేతులు, కాళ్లను పరిశీలించారు. అలర్జీకి సంబంధించి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Next Story