- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Exams: ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యారు. ఈ మేరకు రాష్ట్రమంత్రి నారా లోకేశ్ ఇంటర్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. టెన్త్ పరీక్షలు విడుదలైన కొద్దిసేపటికే ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్షలు రాసే విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Next Story