CM Jagan: పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లను‌న్న సీఎం జగన్.. సీబీఐ కోర్టు అనుమతికి రిక్వెస్ట్

by Shiva |   ( Updated:2024-05-09 15:11:58.0  )
CM Jagan: పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లను‌న్న సీఎం జగన్.. సీబీఐ కోర్టు అనుమతికి రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పొలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమతించాలిని రిక్వెస్ట్ చేశారు. ఈనెల 17 నుంచి జూన్‌ 1 మధ్య వెళ్లేందుకు ఆయన కోర్టును పర్మిషన్ అడిగారు. దేశం విడిచి వెళ్లకూడదన్న బెయిల్‌ షరతును సడలించాలని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Read More..

AP Politics:కడపలో న్యాయం గెలుస్తుందా! నేరం గెలుస్తుందా? :వైఎస్ షర్మిల

Advertisement

Next Story