- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Chandrababu:మహిళా శిశు సంక్షేమం పై సీఎం చంద్రబాబు సమీక్ష
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై నేడు (శుక్రవారం) సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. విద్యుత్, ఎక్సైజ్, పౌరసరఫరాల, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, గర్భీణీ మహిళలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాల పై అధికారులతో చర్చిస్తున్నారు.
Advertisement
Next Story