- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:‘జమిలి’ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 2027లోనే ‘జమిలి ఎన్నికలు’ జరుగుతాయని చర్చ కొనసాగుతున్న వేళ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘దేశంలో జమిలి వచ్చినా ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలేవీ ఉండవు’ అని ఆయన స్పష్టం చేశారు. విజన్ డాక్యుమెంట్-2047 అమలు పై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉంటుంది. ఆ లక్ష్యాలను సాధించేందుకు నెలవారీ, త్రైమాసిక ప్రణాళికలు రూపొందించుకుని వాటిని పూర్తిచేసేలా కార్యాచరణను అమలు చేస్తాం. విజన్ లక్ష్య సాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా వినూత్న పంథాను అమలు చేయబోతున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలవడంతో జమిలి ఎన్నికలపై కేంద్రం ముందుకెళ్లడం ఖాయమని విశ్లేషకుల అంచనా.
Read More..
Advertisement
Next Story