- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala: హెచ్.టి కాంప్లెక్స్‌లో మద్యం కలకలం
by srinivas |

X
దిశ, తిరుమల: తిరుమలలో మరోసారి మద్యం బాటిల్స్ కలకలం రేపాయి. కొందరు భక్తులు విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం తీసుకువెళ్తున్నారు. తాజాగా ఆదివారం హెచ్.టి కాంప్లెక్స్‌లోని షాప్ నెం.78లో మద్యం లభ్యమైంది. విజిలెన్స్ తనిఖీల్లో 5 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకుని షాప్‌ను సీజ్ చేశారు.
కాగా తిరుమలలో మద్యం విక్రయాలపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన కొండపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకడ్డ వేయాలని కోరుతున్నారు. తిరుమల పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story