- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chittoor: విమానాల్లో తిరుగుతూ చోరీలు.. ముఠా నాయకుడు అరెస్ట్

X
దిశ, వెబ్ డెస్క్: విమానాల్లో తిరుగుతూ దేశంలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంలో హైటెక్ దొంగతనాలకు పాల్పడుగున్నట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లా గుడిపాల ఏటీఎంలోనూ చోరీ చేసినట్లు నిర్ధారించారు. హర్యానా నుంచి వచ్చి ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ముఠా నాయకుడు వాజీద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story