- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: నైరుతి రుతు పవనాల ఎఫెక్ట్.. తిరుపతిలో ఈదురుగాలులతో భారీ వర్షం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దీంతో ఇన్నాళ్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్ అవ్వడంతో వర్షం ధాటికి భక్తుల్లోని వృద్ధులు, చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు.
Advertisement
Next Story