- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు.. ఆ పని చేయండని ప్రభుత్వానికి సూచన
BREAKING: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు.. ఆ పని చేయండని ప్రభుత్వానికి సూచన
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ల విచారణ చేపట్టిన ఏపీ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కూల్చివేతల్లో నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి సూచిస్తూ స్టేటస్ కోను విధించింది. అదేవిధంగ అధికారులు తొందరలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోర్టు తెలిపింది. కూల్చివేతలు ప్రజలకు ఇబ్బందు తలెత్తేలా ఉండటంతో ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని సూచించింది. కాగా, ఆయా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టి తీర్పును వెల్లడించింది.
Advertisement
Next Story