- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking:వైసీపీకి బిగ్ షాక్..టీడీపీలో చేరిన కీలక నేత?
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాలో షాక్ తగలనుంది. ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేష్ టీడీపీలోకి చేరనున్నారు. కొల్లూరులో ఇవాళ జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడికొండ టికెట్ దక్కక పోవడంతో వీరు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త సురేష్ హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలు, అనాథలు, అస్వస్థతో ఉన్న వారికి సేవ చేస్తుంటారు.
Next Story