- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > BIG BREAKING : విశాఖ రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్.. రెస్క్యూ చేపట్టిన రైల్వే పోలీసులు
BIG BREAKING : విశాఖ రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్.. రెస్క్యూ చేపట్టిన రైల్వే పోలీసులు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. ప్లాట్‌ఫామ్ రూప్ టాప్‌పైకి ఎక్కి హంగామా చేశాడు. ఈ పరిణామంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అతడిని పట్టుకునేందుకు అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించగా.. ఎవరైనా తన దగ్గరికి వస్తే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదరించాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి రెస్క్యూ చేపట్టారు.
Next Story