- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Deputy Speaker : ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు నియామకం
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెలువరించింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్(AP Assembly Deputy Speaker) గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు(TDP MLA RaghuramaKrushnaraju)ను నియమించింది. మంగళవారం జరిగిన ఎన్డీఏ లేజిస్లేటివ్ మీటింగ్ లో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ స్పీకర్ తోపాటు.. ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం గురించి చర్చించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ, మండలికి చీఫ్ విప్, విప్ లను ప్రకటించగా.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ను ప్రకటించింది. కాగా అసెంబ్లీలో 11 మంది టీడీపీ, ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీ నుంచి చీఫ్ విప్ లుగా నియామకం అవగా.. మండలిలో ఇద్దరు టీడీపీ, ఒకరు జనసేన నుంచి విప్ గ అవకాశం దక్కించుకున్నారు.
Advertisement
Next Story