- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రం AP: సీఎం జగన్
X
దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సన్నాహక సమావేశంలో మంగళవారం సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో విస్తారమైన సముద్రతీరం ఉందని.. ఇప్పటికే ఆరు ఓడరేవులు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే మరో నాలుగు ఓడరేవులను నిర్మిస్తున్నామని చెప్పారు. ఏపీ పెట్టుబడులకు సులభమైన ప్రాంతం అని పేర్కొన్నారు. ఏపీలో అపార వనరులు ఉన్నాయని.. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా మూడేళ్లు నెంబర్ వన్‌గా ఉందన్నారు. అనుమతులో కోసం సింగిల్ డెస్క్‌ని ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.
Advertisement
Next Story