- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థుల్లో మొదలైన టెన్షన్.. ఈరోజే ఫలితాలు విడుదల
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. కాగా వారందరికీ గుడ్ న్యూస్. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలియచేశారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ పరీక్షకు మొత్తం విద్యార్థులు 4 .84 లక్షల మొదటి సంవత్సరం , రెండవ సంవత్సరం 5 .19 లక్షల మంది హాజరు అయ్యారు. ఇక ఫలితాలు విడుదల కానుడటంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
Advertisement
Next Story