- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. మెగా జాబ్ మేళాలో రేపే ఇంటర్వ్యూలు ప్రారంభం!
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సంస్థ‘ ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు మొత్తం 761 ఉద్యోగాలకు సంబంధించి మార్చి 19న కాకినాడ పట్టణంలోని పీఆర్ గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందులో డిమార్ట్ 50, ముత్తూట్ ఫైనాన్స్ 30, అరబిందో 50, వరుణ్ మోటర్స్ 12, అపోలో ఫార్మసీ 25, టాటా ఎలక్ట్రాన్సిక్స్ 100, ఆస్ట్రోటెక్ 100, హెచ్1 హెచ్‌ఆర్ సోల్యూషన్స్‌లో 150తో పాటు తదితర కంపెనీల్లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 761 ఉద్యోగ అవకాశాల కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంగళవారం ఉదయం 9 గంటల వరకూ ఉద్యోగ మెగా జాబ్ మేళాలకు హాజరు కావాలని సూచించారు. విద్యార్హత, పోస్టును అనుసరించి శాలరీ ఉంటుందని తెలిపారు.