- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరంలో విడుదలైన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం, కేంద్ర పథకాల నిధుల్లోనూ గతేడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందని ఆరోపించారు. వాస్తవాలను కప్పిపెట్టి ఏపీకి రూ.3లక్షల కోట్లు అందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం దుర్మార్గమని విమర్శించారు
Next Story