- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ తీవ్ర సమస్య.. ఆందోళనలో ఏపీ ఓటర్లు
దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్ సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఏపీలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సులో సీటు రిజర్వేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ వెబ్ సైట్‌లో తరచూ సాంకేతిక సమస్య తలెత్తుతోంది. టికెట్ బుక్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. అటు టికెట్ బుక్ అయినట్లు చూపిస్తోంది. డబ్బులు కూడా కట్ అవుతున్నాయి. కానీ కన్ఫామ్ అయినట్లు మెసేజ్ రావడం లేదు. ఆన్ లైన్‌లో డబ్బులు విత్ డ్రా అయిన వెంటనే సాంకేతిక సమస్య చూపిస్తోంది. టికెట్ బుకింగ్ నెంబర్ కూడా వెబ్ సైట్‌లో చూపించలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బస్సులేకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. విజయవాడ బస్టాండు, రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. టికెట్లు జారీ కాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More..
పల్లెల్లో మొదలైన పండగ వాతావరణం.. కిక్కిరిసిన బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు