- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
X
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం రాత్రి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రదీప్ ఇంట విషాదం నెలకొంది. ఇకపోతే ఇటీవల ప్రదీప్ కూడా కరోనా బారిన పడ్డారని వార్తలు వినిపించాయి. ఈ విషయమై ఇప్పటివరకు ప్రదీప్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రదీప్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ తండ్రికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Advertisement
Next Story