- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిల్క్ స్మిత బయోపిక్.. అనసూయ కోలీవుడ్ ఎంట్రీ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : ‘రంగస్థలం’ రంగమ్మత్త మరో జబర్దస్త్ క్యారెక్టర్ చేయబోతుంది. సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తున్న అనసూయ భరద్వాజ్.. కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. నిషా కళ్లు, కైపెక్కించే అందం, సాలిడ్ అండ్ గ్రేస్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో నిన్నటి తరాన్ని ఐటెం సాంగ్స్‌తో ఊపేసిన ‘సిల్క్ స్మిత’ పాత్రలో జీవించబోతుంది.
‘న్యూ బిగినింగ్స్’ అంటూ ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన అనసూయ.. సిల్వర్ స్క్రీన్‌పై మరో కంటెంట్ ఉన్న పాత్రను క్యారీ చేయబోతుంది. విజయ్ సేతుపతి నిర్మిస్తున్న ఈ సినిమా సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం. ఈ పిక్‌లో సూపర్ హాట్‌గా కనిపిస్తున్న అనసూయను చూస్తుంటే వేదంలో అనుష్క శెట్టి గుర్తొస్తుందంటున్న ఫ్యాన్స్.. కోలీవుడ్ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Next Story