- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అనన్య’ సామాన్యమైన కోరిక
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి అనన్య పాండే.. తోటి జీవులతో దయగా ఉండాలని కోరుతోంది. దేవుడి ఆశీర్వాదం వల్ల భూమి చాలా జీవరాశులతో నిండిపోయిందని, ,మనుషుల చర్యల వల్ల ఇప్పటికే కొన్ని జీవరాశులు అంతరించిపోయాయని చెప్పింది. కాలుష్యం, జనాభా పెరుగుదల, పర్యావరణానికి హానీ కలిగించడం వల్లే ఇలా జరుగుతుందని అనన్య వెల్లడించింది. ‘మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం.. ఇతర జీవులపట్ల కరుణతో ఉండాలని, కానీ చేయలేకపోతున్నాం.. ఎందుకు?’ అని ప్రశ్నించింది. అవి కూడా మనలా భూమిపై బతికేందుకు పుట్టిన జీవులే కదా! వాటిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. అంతరించిపోయే స్థితికి తీసుకురాకుండా భూమిని వాటికి ఒక బెస్ట్ ప్లేస్‌గా మారుద్దాం’ అని పిలుపునిచ్చింది. ‘నేను వాతావరణ యోధురాలి(క్లైమేట్ వారియర్)గా మారాను. మీరు కూడా మారి జీవులని కాపాడుతారు’ అని ఆశిస్తున్నానని కోరింది. ‘వన్ విష్ ఫర్ వన్ ఎర్త్’ పేరుతో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ చేపట్టిన క్యాంపెయిన్‌లో భాగంగా ఈ సందేశాన్నిచ్చిన అనన్య.. ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆరంభించినందకు భూమికి కృతజ్ఞతలు తెలిపింది.
https://www.instagram.com/p/CA98I7LgVwI/?utm_source=ig_web_copy_link