- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం ద్రోహమే :అనన్య
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భామ.. ఎవరి విషయంలో అయినా సరే బాడీ షేమింగ్ అనేది ఆమోదయోగ్యం కాదంది. ముఖ్యంగా యువత బాడీ షేమింగ్ కామెంట్స్‌తో అధికంగా ప్రభావితం అవుతారని.. వేరొకరి కఠిన పదాల ఆధారంగా తమను తాము అంచనా వేసుకుని కుమిలిపోతారని తెలిపింది. అది వారిని చాలా రకాలుగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. ఒక వ్యక్తి యొక్క శరీరం, పరిమాణం గురించి మాట్లాడడం అనేది భయపెడుతుందన్న అనన్య.. డిఫరెంట్ షేప్స్, సైజ్, కలర్స్‌లో భిన్నంగా కనిపించడం అనేది మనల్ని అందంగా కనిపించేలా చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపింది. ఒక మనిషి మరొకరికి చేయగలిగే ద్రోహం ఏదైనా ఉందంటే వారి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్‌ను దెబ్బతీయడమే అంది అనన్య.
Advertisement
Next Story