- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగిల్స్ మూవ్ ఆన్ కావాలంటున్న హీరోయిన్
దిశ, సినిమా: ఈ ‘వాలెంటైన్స్ డే’ మిమ్మల్ని మీరు కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలంటోంది బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. డేటింగ్ యాప్ టిండర్‌తో కలిసి ప్రేమికుల రోజున లవ్ ఫెయిల్యూర్స్‌కు స్పెషల్ వీడియో మెసేజ్ ఇచ్చింది. టిండర్ సర్వేలో 43 శాతం లవ్ జంటలు కరోనా టైమ్‌లో బ్రేకప్ చెప్పేసుకోగా.. సింగిల్స్ మూవ్ ఆన్ కావాలని సూచిస్తుంది యంగ్ బ్యూటీ. 2021ని కొత్త ప్రారంభానికి నాంది చేసుకోవాలని చెప్తుంది. బ్రేకప్ అనేది ఫెయిల్యూర్ కాదని.. లైఫ్‌లో ఎదిగేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. సెల్ఫ్ లవ్ అనేది గ్రేటెస్ట్ లవ్ అని అభిప్రాయపడిన అనన్య.. మీ లవ్ స్టోరీకి మీరే హీరో కావాలని సూచించింది. ప్రతీ ప్రయాణం ఒక జ్ఞాపకంలా మారిపోవాలే తప్ప ఆగిపోకూడదని తెలిపింది. బ్రేకప్ అయితే డ్యాన్స్ చేయండి.. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టండి అని సజెస్ట్ చేసింది అనన్య.