వైద్యుడిగా మారిన ఎమ్మెల్యే ఆనంద్

by Shyam |   ( Updated:2020-03-30 04:03:08.0  )

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన గర్భిణి టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేసి తన సమస్య వివరించారు. వెంటనే ఎమ్మెల్యే ఆనంద్ టేకులపల్లి గ్రామానికి చేరుకున్నారు. తాను ఓ ఎమ్మెల్యేగా కాకుండా డాక్టర్‌గా వచ్చానని తెలిపి, సదరు మహిళను పరీక్షించారు.

TAGS : MLA Anand, became, doctor, TOLL FREE NUMBER, RANGAREDDY

Advertisement

Next Story