- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో రెండ్రోజులు.. వానలే వానలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని.. దానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.
ఉత్తర, దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story