అవును.. గవర్నర్‌కు కరోనా పాజిటివ్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఇంటా, బయట అందరినీ కబలిస్తూనే ఉంది. సామాన్యుడైనా.. అధికారైనా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా ఏ ఒక్కరిని వదలడం లేదు. ఈ వైరస్ ప్రభావం గతంలో కంటే కొంత తగ్గినప్పుటికీ పూర్తిగా అంతరించలేదు. తాజాగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేశీలాల్‌కు కొవిడ్-19 సోకింది. వెంటనే ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయనతోపాటు గవర్నర్ భార్య సుశీలా దేవికి, వారి […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఇంటా, బయట అందరినీ కబలిస్తూనే ఉంది. సామాన్యుడైనా.. అధికారైనా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా ఏ ఒక్కరిని వదలడం లేదు. ఈ వైరస్ ప్రభావం గతంలో కంటే కొంత తగ్గినప్పుటికీ పూర్తిగా అంతరించలేదు. తాజాగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేశీలాల్‌కు కొవిడ్-19 సోకింది. వెంటనే ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయనతోపాటు గవర్నర్ భార్య సుశీలా దేవికి, వారి కుటుంబ సభ్యుల్లోని మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటీవల తన సమీపంలోకి వచ్చిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ కోరారు.