WTC FINAL: కష్టాల్లో టీమిండియా

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎదురీదుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇవాళ మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికే భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. జేమిసన్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటవ్వగా.. మరికొద్దిసేపటికే జేమిసన్ బౌలింగ్‌లోనే  రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. కోహ్లీ 13(29), పుజారా 15(80) పరుగులు చేశారు. ప్రస్తుతం రిషబ్ పంత్, రహానే బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు […]

Update: 2021-06-23 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎదురీదుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇవాళ మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికే భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. జేమిసన్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటవ్వగా.. మరికొద్దిసేపటికే జేమిసన్ బౌలింగ్‌లోనే రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు.

కోహ్లీ 13(29), పుజారా 15(80) పరుగులు చేశారు. ప్రస్తుతం రిషబ్ పంత్, రహానే బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. న్యూజిలాండ్ 249 పరుగలుకు ఆలౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ 30 పరుగులకు, శుభమన్ గిల్ 8 పరుగలుకు ఔటయ్యారు.

Tags:    

Similar News