నీళ్లలో ప్రయాణం చేస్తున్న మెట్రో.... (వీడియో)

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను షేర్ చేస్తూ...Viral video shows Bus Speeding through deep floodwater

Update: 2023-02-04 06:30 GMT
నీళ్లలో ప్రయాణం చేస్తున్న మెట్రో.... (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను షేర్ చేస్తూ అక్కడ ఉన్న పరిస్థితిని తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... న్యూజిలాండ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వరద నీరు భారీగా రోడ్డుపై చేరుకుంది. చెట్లు, ఇండ్లు కూలిపోయాయి. మొత్తం అక్కడ పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. భారీగా నష్టం వాటిల్లింది. అయితే, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకరు తన ఫేస్ బుక్ ఖాతాలో పెస్ట్ చేశారు. వరద నీటిలో కార్లు మునిగిపోయి, చెట్లు కూలిపోయి, ఆ వరద నీటిలో మెట్రో బస్సు వెళ్తున్న దృశ్యం అందులో కనబడుతా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వరద నీటిలోంచి వెళ్తున్న మెట్రో కోసం ఈ వీడియో చూడండి....

Tags:    

Similar News