ఐసోలేషన్‎లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్

‎ది‎శ, వెబ్‎డెస్క్: డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసెస్‌ సెల్ఫ్ ఐసోలేషన్‎లోకి వెళ్లారు. తాజాగా వైరస్ బారిన పడిన వ్యక్తిని తాను కలిసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు క్వారంటైన్‎లో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఇంటి నుంచే కార్యకాలాపాలను నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు. I have been identified as a contact of […]

Update: 2020-11-02 01:49 GMT

‎ది‎శ, వెబ్‎డెస్క్: డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసెస్‌ సెల్ఫ్ ఐసోలేషన్‎లోకి వెళ్లారు. తాజాగా వైరస్ బారిన పడిన వ్యక్తిని తాను కలిసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు క్వారంటైన్‎లో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఇంటి నుంచే కార్యకాలాపాలను నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News