ఐదు కొత్త ఫీచర్లతో వాట్సప్
దిశ, వెబ్‌డెస్క్: వాట్సప్.. సోషల్ మీడియాలో కీలక భూమిక. కమ్యూనికేషన్ వ్యవస్థలో తనదైన ముద్ర వేసింది వాట్సప్. ఎప్పటికప్పటికీ అప్‌డేట్ అవుతూ యూజర్లకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తున్న ఈ యాప్.. మరోసారి సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. కొద్ది వారాల వ్యవధిలోనే ఐదు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ వర్షన్‌ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా క్యూ ఆర్ కోడ్స్, వెబ్ వాట్సాప్‌కు డార్క్ మోడ్, యానిమేటెడ్ స్టిక్కర్స్, కైఓఎస్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: వాట్సప్.. సోషల్ మీడియాలో కీలక భూమిక. కమ్యూనికేషన్ వ్యవస్థలో తనదైన ముద్ర వేసింది వాట్సప్. ఎప్పటికప్పటికీ అప్‌డేట్ అవుతూ యూజర్లకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తున్న ఈ యాప్.. మరోసారి సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. కొద్ది వారాల వ్యవధిలోనే ఐదు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ వర్షన్‌ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా క్యూ ఆర్ కోడ్స్, వెబ్ వాట్సాప్‌కు డార్క్ మోడ్, యానిమేటెడ్ స్టిక్కర్స్, కైఓఎస్‌కు మాయమైపోయే స్టేటస్ లాంటి వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.