కరోనా వివరాలకు వాట్సప్ మేసేజ్

దేశ ప్రజలకు కరోనా వైరస్ గురించి పూర్తి అవగాహన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 9013151515 వాట్సాప్ నెంబరును క్రియేట్ చేసింది. కేవలం ఈ నెంబర్‌కు “Hi” అని వాట్సాప్‌లో మేసేజ్ చేస్తే చాలు.. కరోనాపై తీసుకోవాల్సిన వివరాలు, నివారణ చర్యలు, జాగ్రత్తలపై పూర్తి సమాచారం మనకు అందుతుంది. దీని ప్రత్యేక్యత ఏమిటంటే కేంద్రం అందుబాటులోకి తెచ్చిన https://api.whatsapp.com/send?phone=+919013151515 ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు ఆటోమెటిక్‌గా నెంబర్ సేవ్ అవుతుంది. […]

Update: 2020-03-20 05:57 GMT

దేశ ప్రజలకు కరోనా వైరస్ గురించి పూర్తి అవగాహన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 9013151515 వాట్సాప్ నెంబరును క్రియేట్ చేసింది. కేవలం ఈ నెంబర్‌కు “Hi” అని వాట్సాప్‌లో మేసేజ్ చేస్తే చాలు.. కరోనాపై తీసుకోవాల్సిన వివరాలు, నివారణ చర్యలు, జాగ్రత్తలపై పూర్తి సమాచారం మనకు అందుతుంది. దీని ప్రత్యేక్యత ఏమిటంటే కేంద్రం అందుబాటులోకి తెచ్చిన https://api.whatsapp.com/send?phone=+919013151515 ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు ఆటోమెటిక్‌గా నెంబర్ సేవ్ అవుతుంది. అనంతరం Hi అని మేసేజ్ చేస్తే.. కరోనాపై సలహాలు, సూచనలు అందుతాయి.

Tags: Corona Details, Hi, Whatsapp Message, Central government

Tags:    

Similar News