బుధవారం పంచాంగం, రాశి ఫలాలు(21-04-2021)
శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం తిధి:నవమి రా7.06 తదుపరి దశమి వారం :బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం :ఆశ్లేష తె3.24 యోగం:శూలం మ2.15 తదుపరి గండం కరణం:బాలువ ఉ7.08 తదుపరి కౌలువ రా7.04 ఆ తదుపరి తైతుల వర్జ్యం: సా4.00 – 5.37 దుర్ముహూర్తం: ఉ11.33 – 12.22 అమృతకాలం:రా1.46 – 3.24 రాహుకాలం:మ12.00 – 1.30 యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00 సూర్యరాశి:మేషం చంద్రరాశి:కర్కాటకం సూర్యోదయం:5.46 సూర్యాస్తమయం: 6.12 […]
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి:నవమి రా7.06 తదుపరి దశమి
వారం :బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం :ఆశ్లేష తె3.24
యోగం:శూలం మ2.15 తదుపరి గండం
కరణం:బాలువ ఉ7.08 తదుపరి కౌలువ రా7.04 ఆ తదుపరి తైతుల
వర్జ్యం: సా4.00 – 5.37
దుర్ముహూర్తం: ఉ11.33 – 12.22
అమృతకాలం:రా1.46 – 3.24
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం: 6.12
శ్రీరామ నవమి
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు