టీఆర్ఎస్‌ను గద్దె దించేది మేమే

దిశ,వెబ్ డెస్క్: పార్టీలో గొడవ జరుగుతుంటే పోటీ ఎక్కువగా ఉన్నట్టు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దుబ్బాకలో తమ పార్టీకి సరైన నాయకత్వం లేదని ఆయన అన్నారు. దుబ్బాకలో తమ ఓట్లు తమకు వచ్చాయని తెలిపారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని చెప్పారు. ఎప్పటికైనా టీఆర్ఎస్‌ను గద్దె దించేది తామేనని అన్నారు. వరద వస్తే నగరంలో బురద అవుతోందని అన్నారు. టీఆర్ఎస్ పెట్టిన 67వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు […]

Update: 2020-11-21 04:56 GMT

దిశ,వెబ్ డెస్క్: పార్టీలో గొడవ జరుగుతుంటే పోటీ ఎక్కువగా ఉన్నట్టు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దుబ్బాకలో తమ పార్టీకి సరైన నాయకత్వం లేదని ఆయన అన్నారు. దుబ్బాకలో తమ ఓట్లు తమకు వచ్చాయని తెలిపారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని చెప్పారు. ఎప్పటికైనా టీఆర్ఎస్‌ను గద్దె దించేది తామేనని అన్నారు. వరద వస్తే నగరంలో బురద అవుతోందని అన్నారు. టీఆర్ఎస్ పెట్టిన 67వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Tags:    

Similar News