కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22నుంచి 31వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అంటువ్యాధుల చట్టం-1987 పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. Tags: wage holidays, telangana labour department, central government, infections act
హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22నుంచి 31వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అంటువ్యాధుల చట్టం-1987 పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Tags: wage holidays, telangana labour department, central government, infections act