విశాఖలో వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ నగర వైసీపీ అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. మేయర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో సమగ్ర వివరాలతో లేఖ విడుదల చేస్తానని వంశీకృష్ణ తెలిపారు. విశాఖ మేయర్‌గా గొలగాని వెంకటకుమారిని ప్రకటించడంపై వంశీకృష్ణ వర్గం భగ్గుమంటోంది. నిరసనగా జీవీఎంసీ కార్యాలయాన్ని మట్టడించడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Update: 2021-03-18 04:11 GMT
విశాఖలో వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ నగర వైసీపీ అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. మేయర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో సమగ్ర వివరాలతో లేఖ విడుదల చేస్తానని వంశీకృష్ణ తెలిపారు.

విశాఖ మేయర్‌గా గొలగాని వెంకటకుమారిని ప్రకటించడంపై వంశీకృష్ణ వర్గం భగ్గుమంటోంది. నిరసనగా జీవీఎంసీ కార్యాలయాన్ని మట్టడించడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News