భద్రాచలంలో ఈ నెల 8 నుంచి వైద్య సేవలు బంద్
దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణ, గ్రామీణ వైద్యులు ఈ నెల 8 నుంచి ఆగస్టు 30వ వరకు స్వచ్ఛందంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం భద్రాచలం మండలం కొర్రాజులగుట్ట సెంటర్‌లో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం సమావేశం జరిగింది. కరోనా నేథ్యంలో వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు సత్యం కాట.. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మదుసుధన్‌రావు, ఎంఎస్.చారి, కె.వెంకన్నతదితరులు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణ, గ్రామీణ వైద్యులు ఈ నెల 8 నుంచి ఆగస్టు 30వ వరకు స్వచ్ఛందంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం భద్రాచలం మండలం కొర్రాజులగుట్ట సెంటర్‌లో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం సమావేశం జరిగింది. కరోనా నేథ్యంలో వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు సత్యం కాట.. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మదుసుధన్‌రావు, ఎంఎస్.చారి, కె.వెంకన్నతదితరులు పాల్గొన్నారు.