సవాల్‌కు నేను సై… డేట్ నువ్వే చెప్పు: విజయసాయి

దిశ,వెబ్ డెస్క్: టీడీపీ నేత లోకేశ్ విసిరిన సవాల్‌కు ఎంపీ విజయసాయి రెడ్డి సై అన్నారు. సింహాచలం ఆలయంలో ప్రమాణానికి తాను రెడీ అని ఆయన తెలిపారు. ప్రమాణానికి తేదీ, సమయం చెప్పాలని లోకేశ్‌కు విజయసాయి సవాల్ విసిరారు. చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు..భక్తి లేదన్నారు. టీడీపీ హయాంలో అనేక ఆలయాలను కూల్చారని చెప్పారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. బాబు హయాంలో 20వేల ఆలయాలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. తిరుమలలో వేయి […]

Update: 2021-01-02 04:47 GMT
సవాల్‌కు నేను సై… డేట్ నువ్వే చెప్పు: విజయసాయి
  • whatsapp icon

దిశ,వెబ్ డెస్క్: టీడీపీ నేత లోకేశ్ విసిరిన సవాల్‌కు ఎంపీ విజయసాయి రెడ్డి సై అన్నారు. సింహాచలం ఆలయంలో ప్రమాణానికి తాను రెడీ అని ఆయన తెలిపారు. ప్రమాణానికి తేదీ, సమయం చెప్పాలని లోకేశ్‌కు విజయసాయి సవాల్ విసిరారు. చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు..భక్తి లేదన్నారు. టీడీపీ హయాంలో అనేక ఆలయాలను కూల్చారని చెప్పారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. బాబు హయాంలో 20వేల ఆలయాలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని చంద్రబాబు తొలగించారని చెప్పారు.

Tags:    

Similar News