‘కమలం’ పట్టిన వీరప్పన్ కూతురు

దిశ,వెబ్‌డెస్క్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు కమలం పట్టుకుంది.కొలనులో ఉండే కమలం పువ్వు కాదు.. కాషాయ పార్టీకి చెందిన కమలం గుర్తు. శనివారం తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో బీజీపీ నాయకులు మురళీధర్ రావు సమక్షంలో వీరప్పన్ కూతురు విద్యారాణి కాషాయ కండువా కప్పుకుంది. ఆమె పార్టీలో చేరిన సందర్భంగా పలువురు నాయకులు పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. Read also.. బాసర ట్రిపుల్ ఐటీకి బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డ్

Update: 2020-02-22 09:17 GMT

దిశ,వెబ్‌డెస్క్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు కమలం పట్టుకుంది.కొలనులో ఉండే కమలం పువ్వు కాదు.. కాషాయ పార్టీకి చెందిన కమలం గుర్తు. శనివారం తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో బీజీపీ నాయకులు మురళీధర్ రావు సమక్షంలో వీరప్పన్ కూతురు విద్యారాణి కాషాయ కండువా కప్పుకుంది. ఆమె పార్టీలో చేరిన సందర్భంగా పలువురు నాయకులు పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read also..

బాసర ట్రిపుల్ ఐటీకి బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డ్

Full View

Tags:    

Similar News