చీపురుకట్ట, చాట, బకెట్.. అదిరిపోయే సర్ప్రైజ్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క: ఫ్రెండ్ పెళ్లి అని తెలియగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతే టెన్షన్ గా..Funny gift for Newly Married couple
దిశ, వెబ్ డెస్క: ఫ్రెండ్ పెళ్లి అని తెలియగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతే టెన్షన్ గా ఫీల్ అవుతాం. పెళ్లికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఎలా సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాం. అయితే కొందరు ఫ్రెండ్స్ కలిసి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు తమ ఫ్రెండ్ కి. అసలు ఏంటి ఆ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు. సాధారణంగా పెళ్లిలో ఫ్రెండ్స్ బీరువా, ఫ్రిడ్జ్, కూలర్ ఇవ్వడం చూసుంటాం. కానీ.. డిఫరెంట్ గా వాష్ రూం బ్రష్ ఇవ్వడం ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్గా మారింది. గిఫ్ట్ ఇచ్చే టైంలో ఫస్ట్ ఓ ఫ్రెండ్ వచ్చి బకెట్ ఇచ్చి పట్టుకోమని చెప్తాడు.. ఆ తర్వత ఇంకో ఫ్రెండ్ వచ్చి పెళ్లయిన కొత్తలో ఏ సామాగ్రి అవసరమో, అవి ఒక్కొ్క్కటిగా చిపురు, చాట, బట్టలు ఉతకడానికి బ్రష్, బాత్ రూం కడగడానికి లైజోల్, పిల్లలు పుట్టాక వారితో ఆడుకొవడానికి కావాల్సిన బ్యాట్ బాల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలనే ఇచ్చారు. దంపతులు కూడా నవ్వుకుంటూ తీసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీంగా కామెంట్స్ చేస్తున్నారు.