వేములవాడలో మరోసారి దుకాణాలు బంద్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో మరోసారి కర్ఫ్యూ వాతావరణం దర్శనమివ్వనుంది. జీవో నెంబర్ 45 ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు వేములవాడలోని దుకాణములు, వ్యాపార కేంద్రాలు మూసి ఉంచాలని ఆలయ కార్యనిర్వహణా అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ […]

Update: 2021-04-02 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో మరోసారి కర్ఫ్యూ వాతావరణం దర్శనమివ్వనుంది. జీవో నెంబర్ 45 ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు వేములవాడలోని దుకాణములు, వ్యాపార కేంద్రాలు మూసి ఉంచాలని ఆలయ కార్యనిర్వహణా అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News