కారు దొరికింది కానీ, గల్లంతైన మనిషి కనబడట్లే
దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా చిన్నాకోడూరు మండలం దర్పల్లి వాగులో నుండి పోలీసులు, అధికారాలు ఆదివారం రాత్రి గల్లంతైన ఇన్నోవా వాహనం వెలికితీశారు. ఈ ప్రమాదంలో వాహనంతో పాటు గల్లంతైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్ ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, జంగపల్లి శ్రీనివాస్ గల్లంతు విషయం తెలుసుకుని సిద్ధిపేట కలెక్టర్ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించిన […]
దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా చిన్నాకోడూరు మండలం దర్పల్లి వాగులో నుండి పోలీసులు, అధికారాలు ఆదివారం రాత్రి గల్లంతైన ఇన్నోవా వాహనం వెలికితీశారు. ఈ ప్రమాదంలో వాహనంతో పాటు గల్లంతైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్ ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, జంగపల్లి శ్రీనివాస్ గల్లంతు విషయం తెలుసుకుని సిద్ధిపేట కలెక్టర్ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.