భేషజాలం వద్దు జగన్: వర్ల రామయ్య
దిశ ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, “ముఖ్యమంత్రిగారూ..! నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ఆదేశాలు అమలు చేయకుండా, వక్రభాష్యం చెబుతూ, సుప్రీంకోర్టు తీర్పుకోసం వేచి ఉన్నట్టు చెప్పడం రాజ్యాంగ ధిక్కరణగా పరిగణించాలి. నిమ్మగడ్డ రమేష్ విషయంలో ముఖ్యమంత్రి కక్షతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా రమేశ్ కుమార్‌ను ఆహ్వానించాలి” అని ట్వీట్ చేశారు.