‘‘వలస దు:ఖం’’ పుస్తకావిష్కరణ
దిశ, హైదరాబాద్: ఆధునిక భారత నిర్మాతలు వలస కూలీలేనని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వలస కార్మికుల వెతలపై ‘‘వలస దు:ఖం’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం నాంపల్లిలోని టీజీవో కార్యాలయంలో జరిగింది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డితో కలిసి పుస్తకాన్నిఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్, టిజీవో హైదరాబాద్ […]
దిశ, హైదరాబాద్: ఆధునిక భారత నిర్మాతలు వలస కూలీలేనని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వలస కార్మికుల వెతలపై ‘‘వలస దు:ఖం’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం నాంపల్లిలోని టీజీవో కార్యాలయంలో జరిగింది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డితో కలిసి పుస్తకాన్నిఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్, టిజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు, కవులు నాళేశ్వరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.