యూపీ, సిక్కిం రాష్ట్రాలకు తాళం
భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఎక్కడైతే కరోనా బాధితులు, అనుమానితుల సంఖ్య పెరుగుతుందో ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాయి. ఇప్పటికే దేశంలోని 75జిల్లాలకు మొదట తాళాలు పడగా ఈనెల23 నుంచి తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలోని ముంబాయి, పూణె, నాగ్పూర్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కేంద్రం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే తాజాగా ఈ జాబితాలోకి సిక్కిం, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు చేరాయి. రేపు […]
భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఎక్కడైతే కరోనా బాధితులు, అనుమానితుల సంఖ్య పెరుగుతుందో ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాయి. ఇప్పటికే దేశంలోని 75జిల్లాలకు మొదట తాళాలు పడగా ఈనెల23 నుంచి తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలోని ముంబాయి, పూణె, నాగ్పూర్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కేంద్రం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే తాజాగా ఈ జాబితాలోకి సిక్కిం, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు చేరాయి. రేపు ఉదయం నుంచి రెండు రాష్ట్రాలు పూర్తి నిర్భంధంలోకి వెళ్లనున్నాయి.
Tags: up, sikkim state goes to lock down, corona, 4 states, 75 districts