వినోద్‌కుమార్‌ను కలిసిన ఉద్యోగసంఘాల నేతలు

దిశ, న్యూస్‌బ్యూరో: ఉద్యోగసంఘాల నేతలపై గురుతర బాధ్యత ఉంటుందని, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్ గురువారం మర్యాద పూర్వకంగా వినోద్ కుమార్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరిని వినోద్‌కుమార్ సన్మానించి అభినందించారు. నాయకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆకాక్షించారు.

Update: 2020-06-18 08:17 GMT
వినోద్‌కుమార్‌ను కలిసిన ఉద్యోగసంఘాల నేతలు
  • whatsapp icon

దిశ, న్యూస్‌బ్యూరో: ఉద్యోగసంఘాల నేతలపై గురుతర బాధ్యత ఉంటుందని, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్ గురువారం మర్యాద పూర్వకంగా వినోద్ కుమార్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరిని వినోద్‌కుమార్ సన్మానించి అభినందించారు. నాయకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆకాక్షించారు.

Tags:    

Similar News