4 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దిశ,వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 4 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ మేరకు మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. పాజిటివ్ కేసులను తగ్గించే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. టెస్టింగ్, ట్రేస్,ట్రీట్‌మెంట్ విధానాన్ని అవలంభించాలని సూచించింది.

Update: 2021-01-07 08:23 GMT

Tags:    

Similar News