టీకాల పంపిణీలో భారత్‌దే మొదటి స్థానం: కేంద్రం

దిశ,వెబ్‌డెస్క్: ఒక రోజు టీకాల పంపిణీలో భారత్‌దే మొదటి స్థానం అని కేంద్రం తెలిపింది. యూకే,ఫ్రాన్స్, అమెరికాను భారత్ అధిగమించిందని వెల్లడించింది. దేశంలో తొలిరోజు 2,07,229 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చామని చెప్పింది. రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు పేర్కొంది. ఈ రోజు 17,072 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. రెండ్రోజుల్లో 2,24,301 మందికి కొవిడ్ టీకాలు వేసినట్టు వెల్లడించింది.

Update: 2021-01-17 09:27 GMT

Tags:    

Similar News